Complete Masterclass
Boutique start చేయాలని dream ఉందా? లేదా మీ clothes perfect fitting తో stitch చేసుకోవాలని ఉందా? YouTube videos చూసి confuse అవుతున్నారా? Dakshe Fashions 100% Practical Offline Course కి రండి, professional గా మారిపోండి!
Demo Classes: Sunday Only
Morning లేదా Afternoon slot select చేయచ్చు — exact timing form లో mention ఉంటుంది.
Basic నుంచి advanced boutique level models వరకు, every detail clear గా practical గా నేర్పిస్తాం.
Perfect fitting blouses ఎలా cut చేయాలో step-by-step.
Trending dresses and kurtis custom గా ఎలా design చేయాలి.
Deep Neck, Boat Neck, Highneck, Zeroneck, Halter Neck ఎలా cut చేయాలో నేర్పిస్తాం. అలాగే Hands లో: Fish cut, Cap hands, Umbrella hands and many more trending designs కూడా cover అవుతాయి!
ఈ level of premium boutique finishing నేర్చుకోవాలంటే బయట easily ₹1,00,000 వరకు charge చేస్తారు. కానీ Dakshe Fashions లో we want to make it accessible.
60 Working Days | 100% Practical
నమస్తే! నేను Gouthami G. నేను B.Tech complete చేశాను, కానీ చిన్నప్పటి నుంచి Fashion Designing అంటే నాకు చాలా ఇష్టం. ఆ passion తోనే past 20 years గా ఈ industry లో ఉన్నాను.
Ready-made and customized dresses create చేస్తూ, నా designs ని ప్రపంచానికి expose చేయడం నా vision. కానీ నాకు stitching చేయడం ఎంత ఇష్టమో, దానిని perfect గా వేరే వాళ్ళకి నేర్పించడం ఇంకా ఇష్టం.
నా life లో ఒకటే Mission: నాలాగ perfect గా stitch చేసే ఒక 1000 మంది professionals ని తయారు చేయడం!
ఈ course తో మీలో ఉన్న భయం పోయి, ఒక confidence వస్తుంది. రండి, కలిసి fabrics తో magic create చేద్దాం!
మా location కి వచ్చి, మా teaching style and environment చూసి, తర్వాతే join అవ్వండి. ఈ form fill చేసి appointment book చేసుకోండి.
ముఖ్య గమనిక: Demo class Sunday మాత్రమే ఉంటుంది. Morning / Afternoon slot selection form లో ఉంటుంది.